వాషింగ్టన్ లో కాల్పులు, 3 మృతి
- July 30, 2016
అమెరికాలో మళ్లీ కాల్పుల మోత మోగింది. ముకిల్టియోలో శనివారం జరిగిన కాల్పుల ఘటనలో కనీసం ముగ్గురు మరణించగా, మరొకరు గాయపడ్డారు.ఈ ఘటనలో నిందితుడిగా అనుమానిస్తున్న వ్యక్తిని లెవిస్ కౌంటీలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాల్పుల్లో గాయపడిన బాధితుడిని హార్బర్ వ్యూ మెడికల్ సెంటర్ కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది.
తాజా వార్తలు
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు







