జీర్ణ శక్తిని మెరుగు పరిచే గుణం పనస లో
- July 30, 2016
జీర్ణ శక్తిని మెరుగు పరిచే గుణం పనస పండ్లలో ఉంది. ఇది మలబద్ధకాన్ని తొలగిస్తుంది. అల్సర్‌ను నయం చేసే గుణాలు వీటిలో ఉన్నాయి. పనస పండ్లలో పొటాషియం, విటమిన్ సి ఎక్కువగా ఉంటాయి. దీంతో ఇవి రక్తపోటును తగ్గిస్తాయి. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి.
తాజా వార్తలు
- తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లేందుకు కొత్త హైవే
- ఢిల్లీలో ప్రధాని మోదీ హైలెవల్ మీటింగ్
- మార్చి 27 వరకు యూఏఈలో భారీ వర్షాలు..!!
- హెలికాప్టర్ ప్రమాదం..ఖతార్, టర్కీలకు బహ్రెయిన్ సంతాపం..!!
- రుస్తాఖ్ భవనం కూలి నలుగురు చిన్నారులు మృతి..!!
- కువైట్ లో అక్రమంగా డ్రోన్ వినియోగం..ఆరుగురు అరెస్టు..!!
- సౌదీలో వర్షాలు..పలు ప్రాంతాలకు రెడె, ఆరెంజ్ అలెర్ట్ జారీ..!!
- రీఫండ్ ల పై ఖతార్ ఎయిర్వేస్ కీలక ప్రకటన..!!
- నో ఓటీపీ: యాప్ వెరిఫికేషన్‌ను ప్రారంభించనున్న యూఏఈ బ్యాంక్..!!
- వాట్సాప్‌కు ధీటైన స్వదేశీ యాప్!









