రమదాన్..మస్జీదులలో కె-నెట్ పరికరాలపై నిషేధం..!!

- February 16, 2026 , by Maagulf
రమదాన్..మస్జీదులలో కె-నెట్ పరికరాలపై నిషేధం..!!

కువైట్: పవిత్ర రమదాన్ మాసంలో ఛారిటబుల్ సొసైటీల విరాళాల సేకరణను నియంత్రించడానికి సామాజిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ కొత్త నియంత్రణలను ప్రకటించింది. మస్జీదుల లోపల కె-నెట్ పాయింట్-ఆఫ్-సేల్ పరికరాల వాడకాన్ని నిలిపివేసింది. వీటికి బదులుగా ఛారిటబుల్ సొసైటీల అధికారిక వెబ్‌సైట్‌ల ద్వారా విరాళాలు అందజేయాలని అండర్ సెక్రటరీ డాక్టర్ ఖలీద్ అల్-అజ్మి సూచించారు. కొత్త గైడ్ లైన్స్ అమలును పర్యవేక్షించేందుకు ఆరు గవర్నరేట్‌లలో మూడు క్షేత్ర తనిఖీ బృందాలను నియమించినట్లు పేర్కొన్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com