రమదాన్..మస్జీదులలో కె-నెట్ పరికరాలపై నిషేధం..!!
- February 16, 2026
కువైట్: పవిత్ర రమదాన్ మాసంలో ఛారిటబుల్ సొసైటీల విరాళాల సేకరణను నియంత్రించడానికి సామాజిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ కొత్త నియంత్రణలను ప్రకటించింది. మస్జీదుల లోపల కె-నెట్ పాయింట్-ఆఫ్-సేల్ పరికరాల వాడకాన్ని నిలిపివేసింది. వీటికి బదులుగా ఛారిటబుల్ సొసైటీల అధికారిక వెబ్సైట్ల ద్వారా విరాళాలు అందజేయాలని అండర్ సెక్రటరీ డాక్టర్ ఖలీద్ అల్-అజ్మి సూచించారు. కొత్త గైడ్ లైన్స్ అమలును పర్యవేక్షించేందుకు ఆరు గవర్నరేట్లలో మూడు క్షేత్ర తనిఖీ బృందాలను నియమించినట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో 2.56 లక్షలకు వృద్ధుల సంఖ్య..!!
- Four astronauts reach International Space Station in record time
- సౌదీలో హౌతీ బాలిస్టిక్ మిసైల్ కూల్చివేత..!!
- అక్టోబర్ నెలంతా దేశవ్యాప్త నిరసనలు.. CJP కీలక పిలుపు
- పైలట్ స్మిత్ మచ్చర్ కోలుకుంటున్నారు..భారత రాయబారి..!!
- మదీనాలో హౌతీ దాడి.. తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- షార్జా జ్యువెలరీ షోలో ప్రపంచంలోనే ఎత్తైన బంగారు బార్..
- కువైట్‌లో వర్షాలు.. తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- భారతీయులకు గుడ్ న్యూస్..హెచ్-1బి వీసా ఫీజు పై కీలక నిర్ణయం







