సౌదీలో డొమెక్టిక్ వర్కర్స్ తొలగింపునకు అనుమతి..!!
- February 16, 2026
రియాద్: సౌదీ అరేబియాలో యజమానులు మరియు డొమెస్టిక్ వర్కర్స్ మధ్య ఒప్పంద సంబంధాలను మెరుగుపరచడానికి.. జాతీయ యూనిఫైడ్ రిక్రూట్ మెంట్ వేదిక ముసానెద్ ద్వారా వర్క్ ఇంటరాప్షన్ సర్వీస్ ను సౌదీ మానవ వనరులు మరియు సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టింది.
డొమెస్టిక్ వర్కర్ పనికి గైర్హాజరైన సందర్భాల్లో వ్యక్తిగత యజమానులు ఒప్పందాన్ని చట్టబద్ధంగా ముగించడానికి వీలు కల్పించడానికి ఈ సర్వీస్ ను రూపొందించారు. రాజ్యంలోకి ప్రవేశించిన మొదటి రెండు సంవత్సరాలలోపు కార్మికుడు పనికి గైర్హాజరు అయి, ఒప్పందం రద్దు చేస్తే కార్మికుడు 60 రోజులలో తుది ఎగ్జిట్ విధానాలను పూర్తి చేయాల్సి ఉంటుందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ వ్యవధిలోపు రాజ్యం విడిచి వెళ్లకపోవడం నివాస మరియు కార్మిక నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుందని మంత్రిత్వశాఖ హెచ్చరించింది.
తాజా వార్తలు
- కొత్తగా ఎన్నికైన మేయర్, డిప్యూటీ మేయర్లు వీళ్లే
- 'రాయల్' ఫోటోగ్రాఫర్ రమేష్ శుక్లాకు షేక్ హమ్దాన్ నివాళి..!!
- ఒమన్ లో పోలీసుల అధికారిక వర్కింగ్ అవర్స్ ఇవే..!!
- సౌదీలో డొమెక్టిక్ వర్కర్స్ తొలగింపునకు అనుమతి..!!
- బహ్రెయిన్ వార్షిక ఫైన్ ఆర్ట్స్ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- ఖతార్ లో ఆహార సంస్థల పై నిఘా ముమ్మరం..!!
- రమదాన్..మస్జీదులలో కె-నెట్ పరికరాలపై నిషేధం..!!
- అమెరికా, ఇజ్రాయెల్ మధ్య కీలక పొలిటికల్ హామీ
- SBI ఇన్సూరెన్స్ స్కీం: ₹3,000 ప్రీమియంతో ₹60 లక్షల ప్రమాద బీమా
- JEE మెయిన్ 2026 ఫైనల్ కీ విడుదల









