ఒమన్ లో పోలీసుల అధికారిక వర్కింగ్ అవర్స్ ఇవే..!!
- February 16, 2026
మస్కట్: రమదాన్ మాసాన్ని పురస్కరించుకొని వివిధ రాయల్ ఒమన్ పోలీసు విభాగాలలో అధికారిక వర్కింగ్ అవర్స్ ను ప్రకటించారు. ఆదివారం నుండి గురువారం వరకు అధికారిక పనివేళలు 7:30 నుండి 12:30 వరకు ఉంటాయని రాయల్ ఒమన్ పోలీస్ - డైరెక్టరేట్ ఆఫ్ రిలేషన్ అండ్ సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ ప్రకటించింది. అయితే, 24 గంటలూ పనిచేసే పోలీస్ స్టేషన్లు యథావిధిగా తమ సాధారణ విధులను కొనసాగిస్తాయని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- కొత్తగా ఎన్నికైన మేయర్, డిప్యూటీ మేయర్లు వీళ్లే
- 'రాయల్' ఫోటోగ్రాఫర్ రమేష్ శుక్లాకు షేక్ హమ్దాన్ నివాళి..!!
- ఒమన్ లో పోలీసుల అధికారిక వర్కింగ్ అవర్స్ ఇవే..!!
- సౌదీలో డొమెక్టిక్ వర్కర్స్ తొలగింపునకు అనుమతి..!!
- బహ్రెయిన్ వార్షిక ఫైన్ ఆర్ట్స్ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- ఖతార్ లో ఆహార సంస్థల పై నిఘా ముమ్మరం..!!
- రమదాన్..మస్జీదులలో కె-నెట్ పరికరాలపై నిషేధం..!!
- అమెరికా, ఇజ్రాయెల్ మధ్య కీలక పొలిటికల్ హామీ
- SBI ఇన్సూరెన్స్ స్కీం: ₹3,000 ప్రీమియంతో ₹60 లక్షల ప్రమాద బీమా
- JEE మెయిన్ 2026 ఫైనల్ కీ విడుదల









