కువైట్ అంతటా మస్జీదుల్లో సందడి..!!
- February 18, 2026
కువైట్: పవిత్ర రమదాన్ నెల మొదటి రాత్రి కువైట్ మస్జీదులు కళకళలాడాయి. ఆధ్యాత్మిక వాతావరణంలో తరావీహ్ ప్రార్థనలు చేసేందుకు ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. మహిళల కోసం ప్రత్యేక ప్రార్థన స్థలాలను కేటాయించారు. మరోవైపు, రమదాన్ ప్రారంభం కావడం పట్ల పలువురు ఆనందాన్ని వ్యక్తం చేశారు.ఇది ఆధ్యాత్మిక ప్రయాణానికి నాంది పలికిందని, మొదటి తరావీహ్ ప్రార్థన ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉందని తెలిపారు.
తాజా వార్తలు
- ఔద్ మైథా రోడ్–అల్ అసాయెల్ స్ట్రీట్ అభివృద్ధి పనులు పూర్తి
- సెప్టెంబర్ 23న షేక్ మహమ్మద్ లీడర్షిప్ ఫోరం
- స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల భర్తీ, విద్యా సంస్థల్లో అడ్మిషన్లపై ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం
- షార్జా–ఒమన్ కారిడార్‌లో సరుకు రవాణా విలువ 66.26 శాతం వృద్ధి
- దుబాయ్: సోనాపూర్ క్యాంప్‌లో ఘనంగా గణేష్ ఉత్సవాలు..
- ఫుజైరా టెర్మినల్స్–అబుదాబి మధ్య ఎతిహాద్ రైల్ సర్వీస్ ప్రారంభం
- సెప్టెంబర్ 21 నుంచి షార్జా సఫారీ ఐదో సీజన్ ప్రారంభం
- ఖతార్‌లో సెప్టెంబర్ 20 నుంచి ‘అల్-జుబ్రా’ నక్షత్ర దశ.. వాతావరణంలో మార్పులు
- అక్టోబర్ 8 నుంచి అమెజాన్ సేల్
- దుబాయ్‌లో భారతీయులకు ఉచిత న్యాయ సలహాలు..







