హీరోగా బిగ్ బాస్ నిఖిల్..
- February 18, 2026
గోరింటాకు సీరియల్ తో ఫేమ్ తెచ్చుకున్న నిఖిల్ బిగ్ బాస్ షోతో మరింత వైరల్ అయ్యాడు. బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ గా నిలిచి నిఖిల్ పాపులారిటీ సంపాదించాడు. ప్రస్తుతం నిఖిల్ పలు టీవీ షోలు చేస్తూనే మరోవైపు సినిమాలు, సిరీస్ లు ప్లాన్ చేస్తున్నాడు.
తాజాగా నిఖిల్ మలియక్కల్ హీరోగా ఓ ప్రాజెక్టు టీజర్ రిలీజ్ అయింది. జియో హాట్ స్టార్ ఓటీటీలో ఇది స్ట్రీమింగ్ అవ్వనుంది. విక్రమ్ ఆన్ డ్యూటీ అనే టైటిల్ తో ఈ టీజర్ రిలీజ్ అయింది.అయితే ఇది సినిమానా లేక వెబ్ సిరీస్ అనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.ఈ టీజర్ తో నిఖిల్ ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడని తెలుస్తుంది. దీంతో నిఖిల్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
త్వరలోనే విక్రమ్ ఆన్ డ్యూటీ రిలీజ్ డేట్ ని ప్రకటిస్తామని తెలిపారు.మీరు కూడా నిఖిల్ మలియక్కల్ హీరోగా చేసిన విక్రమ్ ఆన్ డ్యూటీ టీజర్ చూసేయండి..
తాజా వార్తలు
- సెయింట్ లూయిస్‌లో NATS క్రీడా సంబరాలు
- రోబోటిక్, రిమోట్ సర్జరీతో వైద్య రంగంలో కువైట్ కీలక ముందడుగు
- సౌదీ రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2027కి వాయిదా
- ఏపీ రాజధాని కోసం మరో 14.36 ఎకరాలు..
- మెడికల్ విద్యార్థినికి రూ.2 లక్షలు సాయం చేసిన కేటీఆర్
- భారత్-యూఏఈ వాణిజ్య, పెట్టుబడి సంబంధాల బలోపేతం పై చర్చలు
- అక్టోబర్ 8న దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్-15 ప్రారంభం.. టికెట్ ధరలు ఇవే
- ఇరాన్ విమానయాన రంగం పై అమెరికా మరింత ఆంక్షల హెచ్చరిక
- షేక్ అహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ మృతికి ప్రెసిడెన్షియల్ కోర్టు సంతాపం
- ఇతరుల ఐడీలతో సిమ్ వాడుతున్నారా? కేంద్రం DoT హెచ్చరికలు ఇవే!







