ప్రపంచ వారసత్వ జాబితాలో ఒమన్ సైట్లకు చోటు..!!
- February 19, 2026
తాష్కెంట్: ఒమన్ కు చెందిన ప్రముఖ చారిత్రక సంస్కృతిక ప్రదేశాలైన అల్ హజ్మ్ కోట, జబ్రీన్ కోట, హరత్ అల్ సిబానీ మరియు హరత్ అల్ యమన్ ఇస్లామిక్ ప్రపంచ వారసత్వ జాబితాలో చోటు దక్కించుకున్నాయి.
ప్రస్తుతం ఉజ్బెకిస్తాన్ రిపబ్లిక్‌లోని తాష్కెంట్లో జరుగుతున్న ఇస్లామిక్ వరల్డ్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ (ICESCO) హెరిటేజ్ కమిటీ 13వ సెషన్ సందర్భంగా ఈ ప్రకటన చేశారు. 16 ఇస్లామిక్ దేశాల నుండి 117 సైట్లు మరియు సాంస్కృతిక అంశాలను నమోదు చేశారు. సెషన్ కార్యకలాపాల్లో వారసత్వ మరియు పర్యాటక మంత్రిత్వ శాఖ పాల్గొంది.
తాజా వార్తలు
- దుబాయ్ జబీల్ పార్క్‌లో ‘వికసిత్ భారత్ రన్ 2026’.. 1,500 మందికి పైగా పాల్గొనడం
- మైదాన్ హవల్లీలో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం..!!
- ఈ-స్కూటర్లపై అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!
- ఒమన్‌లో ఆరుగురు ఆసియా దేశస్థుల అరెస్ట్..!!
- మక్కాలో కొత్త రోడ్డు లేన్లు ప్రారంభం..90శాతం తగ్గనున్న ప్రయాణ సమయం..!!
- యూఏఈ లాటరీ డ్రా ఫలితాలు.. ముగ్గురికి చెరో Dh50,000..!!
- థాయ్‌లాండ్‌లో ఖతార్ పౌరులకు ఎంబసీ హెచ్చరిక..!!
- కువైట్‌లో 13 ఏళ్ల భారతీయ బాలిక.. జెన్ జెడ్ జీవితంపై తొలి పుస్తకం..!!
- వీల్‌చైర్ వినియోగదారులకు అనుకూలంగా వాక్‌వేలు..!!
- వైరల్ వీడియోల పై ఒమన్ పోలీసులు దర్యాప్తు.. చట్టపరమైన చర్యలకు సిద్ధం







