విద్యాసంస్థలకు మద్దతుగా మెడికల్ ఇక్విప్ మెంట్..!!
- February 19, 2026
మనామా: ప్రభుత్వ ఆసుపత్రుల నుండి ఉపయోగించిన వైద్య పరికరాలను విద్యా సంస్థలకు అందివ్వాలనే ప్రతిపాదనకు దక్షిణ మున్సిపల్ కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఇది వైద్య శిక్షణకు అవసరమైన మద్దతు ఇస్తుందని ప్రకటించింది. అయితే, ఇందులో భాగంగా టీచింగ్ కు అనువుగా ఉండే మెడికల్ ఇక్విప్ మెంట్ ను మాత్రమే అందజేయనున్నారు.
విద్యార్థుల లెర్నింగ్ కు ఈ మెడికల్ పరికరాలు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని పలువురు టీచర్లు అభిప్రాయపడ్డారు. శిక్షణ నాణ్యతను మెరుగుపరుస్తుందని మరియు హెల్త్, విద్యా రంగాల మధ్య సహకారాన్ని బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు. ప్రాక్టికల్ లెర్నింగ్ ద్వారా సామర్థ్యాలతోపాటు భవిష్యత్ ఉద్యోగ అవకాశాలకు బంగారు బాటలు వేస్తుందని ఎడ్యుకేషన్ కౌన్సిలర్లు తెలిపారు.
తాజా వార్తలు
- బ్రహ్మోత్సవాలకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మకు యాదాద్రి ఈఓ ఆహ్వానం
- కింగ్ ఫహద్ కాజ్వే పై టోల్ బాదుడు షురూ..!!
- ట్రాఫిక్ డిపార్టుమెంట్ కు కొత్త వర్కింగ్ అవర్స్..!!
- విద్యాసంస్థలకు మద్దతుగా మెడికల్ ఇక్విప్ మెంట్..!!
- ప్రపంచ వారసత్వ జాబితాలో ఒమన్ సైట్లకు చోటు..!!
- ఖతార్ విమానాల రాకపోకల్లో 6 శాతం వృద్ధి..!!
- స్కూళ్లలో డిస్టెన్స్ లెర్నింగ్..సిద్ధమవుతున్నారా?
- భారత్‌లో టీసీఎస్‌తో జత కట్టిన OpenAI
- 76ఏళ్ల వయస్సులో భార్యను హత్యచేసి.. మృతదేహం వద్ద కూర్చొని పక్కింట్లోకి ఫోన్..
- మే నెలలో కవిత కొత్త పార్టీ ఆవిర్భావం









