'విష్ యు హ్యాపీ బ్రేక్అప్'. ఈ చిత్రం పోస్టర్...
- July 31, 2016
తనకు కొత్త బాయ్‌ఫ్రెండ్ కావాలని, త్వరగా ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోండని నటి తేజస్వి అంటున్నారు. ఆమె బాయ్‌ఫ్రెండ్ కావాలని అడుగుతోంది నిజ జీవితంలోకి అనుకుని పొరపడకండి. తేజస్వి, ఉదయ్‌కిరణ్, శ్వేతవర్మ ప్రధాన పాత్రల్లో రూపుదిద్దుకుంటున్న చిత్రం 'విష్ యు హ్యాపీ బ్రేక్అప్'. ఈ చిత్రం పోస్టర్‌ను తేజస్వి తన ఫేస్బుక్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. గర్ల్‌ఫ్రెండ్ కావాలనుకున్నవారు కామెంట్స్ చేయండి అని పోస్ట్ చేశారు.
ఈ నెల 29న 'విష్ యు హ్యాపీ బ్రేకప్' సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. కిరణ్‌రావు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తున్నారు. శేషు కేఎంఆర్ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్‌లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్‌లో భారతీయ పాస్‌పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







