ఒమన్ ఎయిర్ ప్రయాణీకులలో 51% పెరుగుదల..!!
- February 20, 2026
మస్కట్: జనవరి 2026లో పాయింట్-టు-పాయింట్ ప్రయాణీకులలో 51% పెరుగుదల నమోదైనట్లు ఒమన్ ఎయిర్ వెల్లడించింది. 2025లో 216,000 మంది ప్రయాణికులతో పోలిస్తే ఈ సంవత్సరం 325,000 మంది ప్రయాణికులకు సేవలు అందించినట్లు ఒమన్ ఎయిర్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ (CCO) మైక్ రట్టర్ తెలిపారు. గల్ఫ్లో పాయింట్-టు-పాయింట్ వాటాలో ఒమన్ ఎయిర్ అగ్రగామిగా మారిందని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







