మదీనాలో ఆరోగ్య , వాణిజ్య కార్యకలాపాలలో తనిఖీలు..!!
- February 20, 2026
మదీనా: రమదాన్ ను పురస్కరించుకొని మునిసిపాలిటీలు మరియు గృహనిర్మాణ మంత్రిత్వ శాఖ ఆరోగ్య సంబంధిత కార్యకలాపాలను లక్ష్యంగా చేసుకుని 13వేలకుపైగా తనిఖీలను నిర్వహించింది. అలాగే వాణిజ్య కార్యకలాపాలను కవర్ చేసేలా దాదాపు 4వేలకుపైగా తనిఖీలు నిర్వహించింది.
తనిఖీల సందర్భంగా ఆరోగ్య ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయో లేదో ధృవీకరించడానికి 8వేల ఆహార మరియు నీటి నమూనాలను సేకరించినట్లు తెలిపింది. 5,700 సిబ్బంది గ్రూపులుగా ఏర్పడి తనిఖీలు నిర్వహిస్తున్నారని అధికారులు వెల్లడించారు. అలాగే, అత్యవసర పరిస్థితులు, పీక్ సమయాల్లో మున్సిపల్ సేవలను అందించడానికి 12 అత్యవసర బృందాలను అందుబాటులో పెట్టినట్టు మంత్రిత్వశాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







