మొగాదిషులోనిసీఐడీ హెడ్‌క్వార్టర్స్ ఆవరణలో ఆత్మాహుతి దాడి
- July 31, 2016
సొమాలియా రాజధాని మొగాదిషులోనిసీఐడీ హెడ్‌క్వార్టర్స్ ఆవరణలో ఆదివారం బాంబు పేలుడు చోటుచేసుకుంది. ముష్కరులు కారులో బాంబులను అమర్చి భవనంలోకి దూసుకెళ్లి ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని భవనాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రమాద వివరాలు తెలియాల్సి ఉందని అధికారులు వెల్లడించారు
తాజా వార్తలు
- ఫుట్‌బాల్ మ్యాచ్‌లో తూటాల వర్షం..11 మంది మృతి
- టీ20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదల..
- అమెజాన్: 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్
- భారత్-ఈయూ వాణిజ్య ఒప్పందం
- అమెరికాలో మంచు తుఫాన్.. 29 మంది మృతి
- ఖతార్ లో ఆకట్టుకున్న ఫుడ్ ఫెస్టివల్ 2026..!!
- సౌదీ స్పెషల్ టాలెంట్ ప్రీమియం రెసిడెన్సీ..3,484 సంస్థలకు ఆమోదం..!!
- ఒమన్ లో పెరిగి చలిగాలుల తీవ్రత..!!
- కువైట్ లో భద్రత బలోపేతం..BMW పెట్రోల్ వాహనాలు..!!
- గల్ఫ్‌ఫుడ్ 2026ను సందర్శించిన షేక్ మొహమ్మద్..!!







