గ్రౌండ్ క్లియరెన్స్ పనికి రూ. 10 వేలు లంచం..
- July 31, 2016
ఔరంగాబాద్‌లోని చికల్తాన ఎయిర్‌పోర్టు డైరెక్టర్ అలోక్ వార్ష్నీ లంచం తీసుకుంటూ సీబీఐ అధికారులకు దొరికిపోయారు. అనంతరం సీబీఐ అధికారులు ఆయన నివాసం, కార్యాలయంలో ఏకకాలంలో సోదాలు చేపట్టారు. గ్రౌండ్ క్లియరెన్స్ పనికి సంబంధించి ఓ వ్యక్తి వద్ద నుంచి రూ. 10 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు సీబీఐ అధికారులు తెలిపారు. అలోక్‌పై కేసు నమోదు చేశామని.. అతని ఇల్లు, కార్యాలయంలో దాడులు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- అమెజాన్: 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్
- భారత్-ఈయూ వాణిజ్య ఒప్పందం
- అమెరికాలో మంచు తుఫాన్.. 29 మంది మృతి
- ఖతార్ లో ఆకట్టుకున్న ఫుడ్ ఫెస్టివల్ 2026..!!
- సౌదీ స్పెషల్ టాలెంట్ ప్రీమియం రెసిడెన్సీ..3,484 సంస్థలకు ఆమోదం..!!
- ఒమన్ లో పెరిగి చలిగాలుల తీవ్రత..!!
- కువైట్ లో భద్రత బలోపేతం..BMW పెట్రోల్ వాహనాలు..!!
- గల్ఫ్‌ఫుడ్ 2026ను సందర్శించిన షేక్ మొహమ్మద్..!!
- బహ్రెయిన్ ఓపెన్ టెన్నిస్ ఛాలెంజర్ ప్రారంభం..!!
- చిరు వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వ శుభవార్త







