వాహనాల పైకప్పుల పై కూర్చోవడం డేంజర్, క్రైమ్..!!
- February 22, 2026
దోహా, ఖతార్: వాహనం కదులుతున్నప్పుడు వాహనాల పైకప్పులపై కూర్చోవడం లేదా కిటికీల నుండి బయటకు తల పెట్టడం వంటి ప్రమాదకరమైన పద్ధతికి వ్యతిరేకంగా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని జనరల్ ట్రాఫిక్ డైరెక్టరేట్ హెచ్చరికను జారీ చేసింది. అలాంటి ప్రవర్తనలను ట్రాఫిక్ ఉల్లంఘనగా పరిగణించబడుతుందని మరియు ప్రాణాలకు తీవ్రమైన ప్రమాదాలను కలిగిస్తుందని స్పష్టం చేసింది. ఈ మేరకు తన అధికారిక ప్లాట్‌ఫామ్‌లలో ఒక ప్రకటనను విడుదల చేసింది. ఇలాంటి ధోరణలు వారికే కాకుండా ఇతర వాహనదారులను కూడా ప్రమాదంలో పడేస్తుందని తెలిపింది. ఇలాంటి ప్రమాదకర చర్యలు చట్టం ప్రకారం శిక్షార్హమైనవని, ట్రాఫిక్ ఉల్లంఘనల కిందకు వస్తాయని హెచ్చరించారు.
తాజా వార్తలు
- అమెరికాలో జూలైలో 23 వేల ఉద్యోగాల కోత..
- 'AI'తో కొత్త ఉద్యోగాలు !!
- సౌదీ–టర్కీ–పాకిస్థాన్ మధ్య 'మక్కా సంయుక్త రక్షణ ఒప్పందం'..
- జీఎస్టీ ఆదాయం పెంపునకు ఏఐ వినియోగం..కొత్త కార్యాచరణపై సీఎం రేవంత్ సమీక్ష
- ఢిల్లీ విమానాశ్రయంలో బంగారం స్మగ్లింగ్ భగ్నం..
- ఫార్వర్డ్ చేసే ముందు ఒకసారి ఆలోచించండి.. ప్రజలకు కీలక సూచనలు జారీ చేసిన TDRA
- గుడివాడ–శివమొగ్గ ప్రత్యేక రైలుకు గ్రీన్ సిగ్నల్ దిశగా ముందడుగు.. ఎంపీ బాలశౌరి కృషికి ఫలితం
- యూఏఈలో భారతీయులకు పాస్‌పోర్ట్, కాన్సులర్ సేవలను మరింత వేగవంతం
- యూఏఈ–రష్యా అధ్యక్షుల ఫోన్ సంభాషణ.. ద్వైపాక్షిక సహకారం, మిడిల్ ఈస్ట్ పరిణామాలపై చర్చ
- పీఎం-జన్ మన్ కింద 2,498 అంగన్వాడీ కేంద్రాలకు ఆమోదం: ఎంపీ బాలశౌరి







