పాలస్తీనా, సిరియాలోని పిల్లలకు ఈద్ గిఫ్ట్..!!
- February 23, 2026
దోహా:పాలస్తీనా మరియు సిరియాలోని పిల్లలకు మద్దతుగా "ఈద్ గిఫ్ట్" ప్రచారాన్ని ప్రారంభించినట్లు ఖతార్ ఫౌండేషన్ చైర్పర్సన్ హర్ హైనెస్ షేఖా మోజా బింట్ నాజర్ ప్రకటించారు. ఈద్ ప్రతి బిడ్డకు ఆనందాన్ని తెస్తుంది కాబట్టి, పాలస్తీనా మరియు సిరియాలోని పిల్లల ముఖాల్లో చిరునవ్వులు తీసుకురావడానికి తాము వరుసగా మూడవ సంవత్సరం "ఈద్ గిఫ్టులు" ప్రచారాన్ని ప్రారంభిస్తున్నామని తెలిపారు. పవిత్రమైన రమదాన్ మాసంలో తమతో చేరి, ఈ ప్రచారంలో భాగం కావాలని తన సోషల్ మీడియా పోస్టులో పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- ఏపీలో 4 కొత్త పోలీస్ కమిషనరేట్లు.. కేబినెట్ ఆమోదం..!
- ఖోర్‌ఫక్కాన్ పోర్టును సందర్శించిన భారత కాన్సుల్ జనరల్ డా. విష్ణువర్ధన్ రెడ్డి
- UNGAలో జైశంకర్ వరుస భేటీలు.. AI, అంతరిక్షం, UNSC సంస్కరణల పై చర్చలు
- సౌదీలో తెలుగు ప్రవాసులది ప్రత్యేక ఉత్సాహం..భారత రాయబారి విపుల్
- ఖైరతాబాద్ బడా గణేష్‌ను దర్శించుకున్న డీజీపీ సీవీ ఆనంద్
- భారత్–ఖతార్ సంబంధాల బలోపేతం పై చర్చలు
- 120 మంది కార్మికులకు ఎండ నుంచి రక్షణ పై దుబాయ్ పోలీసుల అవగాహన
- ‘ఇరాన్ ఎప్పటికీ తలవంచదు’..ఐరాసలో అధ్యక్షుడు పెజెష్కియన్
- షేక్ అహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ మృతికి సంతాపాలు
- 28న మదురైలో ‘మేనమామ బంగారు ఉంగరం పథకం’ ప్రారంభం







