ఒమాన్‌లో పొగమంచు హెచ్చరిక జారీ..!!
- August 05, 2026
మస్కట్: ఒమాన్‌లోని పలు తీర ప్రాంతాల్లో అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు తక్కువ ఎత్తులో మేఘాలు, పొగమంచు(ఫాగ్) ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ అధికారులు హెచ్చరించారు. దీంతో కొన్ని ప్రాంతాల్లో విజిబిలిటీ గణనీయంగా తగ్గే అవకాశం ఉందని తెలిపారు.
ఈ ప్రభావం ఒమాన్ సముద్ర తీర ప్రాంతాలతో పాటు దక్షిణ, తూర్పు, మధ్య ప్రాంతాల తీరప్రాంతాలు, ధోఫార్ గవర్నరేట్ తీర ప్రాంతాల్లో ఎక్కువగా ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు.
పొగమంచు కారణంగా రహదారులపై విజిబిలిటీ తగ్గే అవకాశం ఉన్నందున వాహనదారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, నెమ్మదిగా ప్రయాణిస్తూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో సరికొత్త వ్యవసాయ పరిశోధనలు..!!
- బహ్రెయిన్‌లో వీడియో హెల్త్ సర్వీసులు విస్తరణ..!!
- కువైట్‌లో సీ ట్యాక్సీ, సముద్ర మార్గంలో డెలివరీలు..!!
- ప్రయాణికులు, విమానాల భద్రతకే అత్యధిక ప్రాధాన్యం..!!
- Asian Games 2026: మహిళల క్రికెట్లో భారత్‌కు తొలి స్వర్ణం!
- దుబాయ్-అబుదాబి రైలు టికెట్ల విక్రయాలు ప్రారంభం.. సెప్టెంబర్ 30 నుంచి సేవలు
- తీవ్ర ఒత్తిడిలో ప్రపంచం..విదేశాంగ మంత్రి జైశంకర్ ఆవేదన
- ఇరాన్ కు అమెరికా మరో వార్నింగ్
- సౌదీలో భవన నిర్మాణ రంగం దూకుడు..!!
- ఇరాన్ దాడులకు మద్దతు కేసు..నిందితులకు షాకిచ్చిన కాసేషన్ కోర్టు..!!







