‘బెస్ట్ ఆఫ్ హ్యాపీనెస్’ బస్ టూర్‌కు సర్వం సిద్ధం..!!
- February 27, 2026
మనామాః యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ తన వార్షిక కార్యక్రమం “బెస్ట్ ఆఫ్ హ్యాపీనెస్” తాజా ఎడిషన్‌ను గేటర్ బహ్రెయిన్ సహకారంతో మార్చి 3న సాయంత్రం ప్రారంభించనుంది. సాంప్రదాయ గార్గీయాన్ నైట్ ని ఉల్లాసమైన వారసత్వ నేపథ్య ఉత్సవాలతో జరుపుకుంటారు.
ఒక బస్సు బహ్రెయిన్ రాజ్యంలోని అన్ని ప్రాంతాలలో ఒకే రోజు పర్యటిస్తుందని ప్రకటించారు. ఈ ప్రయాణం ముహర్రక్ గవర్నరేట్‌లో ప్రారంభమై, ఉత్తర గవర్నరేట్‌ల గుండా కొనసాగుతూ.. దక్షిణ గవర్నరేట్‌లో ముగుస్తుంది. వీలైనంత ఎక్కువ మంది పిల్లలు మరియు కుటుంబాలకు గార్గీయాన్ ఆనందాన్ని అందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- భారత్–షార్జా ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం పై చర్చలు
- ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు డ్రైవర్లకు కీలక సూచనలు..!!
- సౌదీ ప్రజలకు భారత కాన్సుల్ జనరల్ శుభాకాంక్షలు..!!
- బంధువుల మధ్య వివాహాలతో జన్యు వ్యాధుల ముప్పు.. డాక్టర్ల హెచ్చరికలు..!!
- ఓపెన్ ప్రిజన్స్ ప్రోగ్రామ్.. ఖైదీల కళల్లో శాంతి సందేశాలు..!!
- యూఎన్ఓలో ఖతార్ అమిర్ ప్రసంగానికి దౌత్యవేత్తల ప్రశంసలు..!!
- ముత్రా కేబుల్ కార్ భద్రతా ఏర్పాట్లపై సమీక్ష..!!
- ఇంట్లోకి చొరబడి కాల్పులు, 11 మంది మృతి
- ఆసియా-పసిఫిక్లో ఏరో ఇంజిన్ సేవల విస్తరణకు జీఎంఆర్ ఏరో టెక్నిక్–స్టాండర్డ్ ఏరో భాగస్వామ్యం
- యూపీఐ ఛార్జీలపై NPCI కీలక ప్రకటన







