కువైట్ లో ప్రశాతంగా జాతీయ దినోత్సవ వేడుకలు..!!
- February 27, 2026
కువైట్: కువైట్ జాతీయ దినోత్సవ వేడుకల రెండవ రోజు ఎటువంటి భద్రతా పరమైన సంఘటనలు చోటుచేసుకోలేదు. భద్రతా దళాల సామర్థ్యం మరియు పౌరులు, నివాసితుల సహకారంతో ఇది సాధ్యమైందని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ మేజర్ జనరల్ అబ్దుల్వహాబ్ అల్-వుహైబ్ తెలిపారు. వేడుకల సందర్భంగా భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. సురక్షితమైన వాతావరణాన్ని నిర్ధారించడానికి మంత్రిత్వ శాఖ ఆమోదించబడిన ప్రణాళికలను అమలు చేయాలని కోరారు.
తాజా వార్తలు
- పాస్‌పోర్ట్ సేవల పెండింగ్‌ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్‌లో వర్క్‌షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!
- ఒమాన్‌లో పొగమంచు హెచ్చరిక జారీ..!!
- మద్యం మత్తులో డ్రైవింగ్.. ఒకరి మృతి, 8 మందికి గాయాలు..!!
- ఖతార్ ఎయిర్వేస్ విమానాల్లో ‘నబ్ద్ ఖతార్’ అనుభవం..!!
- అనుమతి లేని ప్రాంతాల్లో ఈతకు వెళ్లొద్దు..!!
- షేక్ జాబర్ బ్రిడ్జిపైనుంచి జంప్.. మహిళ ఆత్మహత్యాయత్నం..!!
- యూఏఈలో టెలీమార్కెటింగ్ నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు..
- ‘ఆధార్’ పేరిట ఆ మెసేజ్ లు నమ్మవద్దు–తెలంగాణ పోలీస్







