ముహారక్ సౌక్ భవిష్యత్ పై కౌన్సిల్ సమీక్ష..!!
- February 28, 2026
మనామా: ముహారక్ మున్సిపల్ కౌన్సిల్ మార్చి 2న ముహారక్ సౌక్ భవిష్యత్ పై చర్చించనుంది. ఈ సందర్భంగా చారిత్రాత్మక మార్కెట్‌ను బలోపేతం చేయడంపై సిఫార్సులను సమీక్షిస్తారు. చాలా మంది నివాసితులకు, సౌక్ కేవలం వాణిజ్య స్థలం కాదు.. అది జ్ఞాపకాల సజీవ ఆర్కైవ్ అని అధికారులు పేర్కొన్నారు. వ్యాపారులకు మద్దతు ఇవ్వడం, మొత్తం పర్యావరణాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా మౌలిక సదుపాయాలను కల్పించనున్నారు.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







