కువైట్ లో ముగ్గురు భద్రతా సిబ్బందికి గాయాలు..!!
- March 01, 2026
కువైట్ః ఇరాన్ జరిపిన బాలిస్టిక్ మిస్సైల్స్ మరియు డ్రోన్ల దాడిలో అలీ అల్-సలేం వైమానిక బేస్ లో కువైట్ సాయుధ దళాలకు చెందిన ముగ్గురు సభ్యులు గాయపడ్డారని రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. గాయపడిన సిబ్బందిని వెంటనే ఆసుపత్రికి తరలించామని, వారి పరిస్థితి నిలకడగా ఉందని పేర్కొంది. దేశ భద్రతను కాపాడటానికి సాయుధ దళాలు పూర్తి సంసిద్ధతతో ఉన్నాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.ఇదిలా ఉండగా, దేశవ్యాప్తంగా అనేక ఆసుపత్రులలో ఇప్పటివరకు 12 గాయాల కేసులు నమోదు అయినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి డాక్టర్ అబ్దుల్లా అల్-సనద్ ప్రకటించారు.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







