ఖతార్ రక్షణ మంత్రి నుంచి షేక్ హమ్దాన్కు ఫోన్ కాల్
- March 01, 2026
దుబాయ్: దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ మరియు యూఏఈ ఉప ప్రధానమంత్రి, రక్షణ మంత్రి అయిన షేక్ హమ్దాన్ బిన్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కి ఖతార్ రక్షణ వ్యవహారాల రాష్ట్ర మంత్రి టెలిఫోన్ కాల్ చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
ఈ సందర్భంగా ఇరు పక్షాలు ద్వైపాక్షిక సంబంధాలు మరియు రక్షణ సహకారంపై చర్చించినట్లు సమాచారం. ప్రస్తుత ప్రాంతీయ పరిణామాలు, భద్రతా పరిస్థితులపై అభిప్రాయాలను పంచుకుని, పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేసుకునే అంశాల పై దృష్టి సారించినట్లు వెల్లడించారు.
ప్రాంతీయ స్థిరత్వం మరియు భద్రతను కాపాడేందుకు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరాన్ని ఇరు నాయకులు పునరుద్ఘాటించినట్లు తెలిసింది. ఈ సంభాషణ స్నేహపూర్వక వాతావరణంలో జరిగిందని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







