క్షమాభిక్ష కాల వ్యవధిని దుర్వినియోగం చేసే ప్రవాసీలను హెచ్చరించిన బహ్రెయిన్ అధికారులు
- July 22, 2015
గడువు ముగిసిన ఆరు నెలల వరకు ఏ జరిమానా, శిక్ష లేకుండా స్వదేశానికి వెళ్ళగలిగిన క్షమాభిక్షను దుర్వినియోగo చేయవద్దని కార్మికులను అధికారులు హెచ్చరించారు. ఈ అవకాశాన్ని అదునుగా తీసుకుని, కార్మికులు ఉదేశపుర్వకంగానే పోలీసులు పట్టుకునే వరకు తప్పించుకుని తిరుగుతున్నారని, గత కొన్ని వారాలుగా బహ్రైన్ను విడిచివెళ్లడానికి లేదా పని అనుమతి పునరుద్ధరణకు వచ్చే విజ్ఞప్తుల సంఖ్య తగ్గటమే, వీరి ధోరణికి నిదర్శనమని రాయబార కార్యాలయ అధికారులు పెదవి విరుస్తున్నారు!
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ







