మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- March 06, 2026
మనామా: ఇరాన్ దాడులలో బహ్రెయిన్ రాజధాని మనామా దద్దరిల్లింది. ఇరాన్ దాడుల్లో రెండు హోటళ్ళు మరియు ఒక నివాస భవనం దెబ్బతిన్నాయి. స్వల్పాం ఆస్తి నష్టం జరిగిందని, ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
అయితే అత్యవసర బృందాలు పరిస్థితిని చక్కదిద్దాయని, ప్రభావిత ప్రాంతాలలో వేగంగా స్పందించి పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చాయని పేర్కొన్నారు. దాడుల్లో దెబ్బతిన్న భవనాల్లోని వారందరినీ సురక్షితంగా ఖాళీ చేయించామని తెలిపారు. సంబంధిత అధికారులు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారని, పౌరులు, నివాసితుల భద్రతకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు తీసుకున్నట్లు వెల్లడించారు.
అధికారిక సమాచారాన్ని మాత్రమే ఫాలో కావాలని సూచించారు. ఏదైనా సమాచారం తెలిస్తే వెంటనే సమీపంలోని పోలీసులు, ఇతర సంబంధిత అధికారులకు తెలియజేయాలని కోరారు.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







