అక్రమాలు జరిగితే వూరుకునేది లేదని : కేటీఆ
- August 01, 2016
తెలంగాణ మంత్రి కేటీఆర్ ఈరోజు కరీంనగర్‌లోని ఇసుక రీచ్‌ల్లో ఆకస్మిక తనిఖీ చేపట్టారు. కొత్తపల్లి ఇసుక రీచ్తో పాటు మోయతుమ్మెద వాగులో జరుగుతున్న మైనింగ్‌ను పరిశీలించారు. జిల్లాలో అక్రమ మైనింగ్ వ్యవహారంపై స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా ఎస్పీ జోయల్ డేవిస్, ఆర్డీవోతో మాట్లాడి.. అక్రమ మైనింగ్‌పై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. మైనింగ్ జాతీయ సంపదని, అక్రమాలు జరిగితే వూరుకునేది లేదని హెచ్చరించారు. జిల్లా యంత్రాంగం, టీఎస్ ఎండీసీ అధికారులకు తెలియకుండా మంత్రి ఈ పర్యటన చేయడం గమనార్హం.
తాజా వార్తలు
- రికార్డు సృష్టించిన స్మృతి మంధాన
- దుబాయ్‌లో ‘ఎన్టీఆర్ సజీవ చరిత్ర’ పుస్తకావిష్కరణ
- మస్కట్ నైట్స్ 2026 జనవరిలో ప్రారంభం..!!
- కువైట్ లో వీసా కోసం..ఆరోగ్య బీమా రుసుములు పెంపు..!!
- బహ్రెయిన్ కాఫీ ఫెస్టివల్లో విజయం..నేపాలీ బారిస్టాస్ కు సత్కారం..!!
- సౌదీ, జోర్డాన్ విదేశాంగ మంత్రులు భేటీ..!!
- మ్యాచ్ ఫర్ హోప్ 2026..యూట్యూబ్ స్టార్ మిస్టర్‌బీస్ట్ ఖరారు..!!
- షేక్ హమ్దాన్ ను కలిసిన ఎలోన్ మస్క్..!!
- $29.6 బిలియన్లకు ఖతార్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం..!!
- జనవరి 1 నుండి అధికారిక ఛానెల్స్ ద్వారానే సాలరీ..!!







