డిఫెన్స్ ఆపరేషన్ సెంటర్ ను సందర్శించిన డిప్యూటీ పీఎం..!!
- March 06, 2026
దోహా: ఖతార్ ఉప ప్రధాన మంత్రి మరియు రక్షణ వ్యవహారాల సహాయ మంత్రి షేక్ సౌద్ బిన్ అబ్దుల్ రెహమాన్ బిన్ హసన్ అల్-థానీ డిఫెన్స్ ఆపరేషన్ సెంటర్ ను సందర్శించారు.ఈ సందర్శంగా ఖతార్ ఎమిరి ఎయిర్ డిఫెన్స్ ఫోర్సెస్ కమాండర్ మేజర్ జనరల్ మహమ్మద్ ముబారక్ అల్-షహ్వానీ ఆయనకు స్వాగతం పలికి, డిఫెన్స్ సెంటర్ ప్రత్యేకతలను వివరించారు.
అనంతరం ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల సంసిద్ధత స్థాయిని సమీక్షించారు. దేశ గగనతలం మరియు ప్రాదేశిక జలాల భద్రత, రక్షణను పెంచడానికి తీసుకుంటున్న చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయనతోపాటు ఖతార్ ఆర్ముడ్ ఫోర్సెస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ (పైలట్) జాసిమ్ బిన్ మొహమ్మద్ అల్-మన్నాయ్ ఉన్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ పై ట్రంప్ తీవ్ర హెచ్చరిక.. ఒప్పందం కుదరకపోతే ‘అంతం చేస్తా’
- రక్షణ, ఏరోస్పేస్ పరిశోధనలకు ఊతం.. బిట్స్ పిలానీ, DIAT మధ్య 20 అవగాహన ఒప్పందాలు
- ‘వందేమాతరం’ వివాదం..డీకే శివకుమార్ ప్రభుత్వానికి గవర్నర్ హెచ్చరిక
- కల్బాలో అల్ ఫ్రైష్ సరస్సు ప్రాజెక్టుకు షార్జా రూలర్ ఆమోదం
- హైదరాబాద్‌లో భారీ వర్షం..కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
- 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాకు ఘన గౌరవం
- మారిషస్ రాష్ట్రపతి చేతుల మీదుగా డా.గజల్ శ్రీనివాస్ ‘శ్రీమద్భగవద్గీత’ ఆల్బమ్ ఆవిష్కరణ
- ఎట్టకేలకు ఏపీలో నంది అవార్డులు..
- షేక్ అహ్మద్‌కు అంతిమ ప్రార్థనలు.. హాజరైన షేక్ మహమ్మద్, పలువురు రాజకుటుంబ సభ్యులు
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి







