ప్రత్యేక హోదా కోసం జగన్ దిల్లీలో ఆందోళన చేయాలి: రవీంద్ర
- August 01, 2016
ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్ష నేత జగన్ రాష్ట్రంలో కాకుండా దిల్లీలో ఆందోళన చేయాలని మంత్రి కొల్లు రవీంద్ర సూచించారు. చంద్రబాబుపై ఉన్న నమ్మకంతోనే రాష్ట్ర ప్రజలు ఎన్నికల్లో గెలిపించారన్నారు. జగన్ బాధ్యతాయుతంగా మాట్లాడకపోతే ప్రజలే ఆయనకు బుద్ధి చెబుతారని అన్నారు. ప్రధానితో సమావేశం తర్వాత దేనికైనా సిద్ధపడతామని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







