బహ్రెయిన్ లో నీటి సరఫరా పై ప్రభావం చూపని ఇరాన్ దాడి..!!
- March 08, 2026
మనామా: బహ్రెయిన్ లో నీటి డీశాలినేషన్ ప్లాంట్లలో ఒకదానిపై ఇటీవల జరిగిన ఇరానియన్ దాడి నీటి సరఫరాను లేదా జాతీయ నీటి నెట్వర్క్ నిర్వహణను ప్రభావితం చేయలేదని బహ్రెయిన్ విద్యుత్ & నీటి అథారిటీ ధృవీకరించింది.
బహ్రెయిన్ అంతటా నివాసితులు మరియు వ్యాపారాలకు నిరంతరాయంగా నీటి సేవలను అందుతున్నాయని పేర్కొంది.అన్ని వ్యవస్థలు సాధారణంగా పనిచేస్తున్నాయని అధికారులు చెప్పారు. అత్యవసర సేవలకు ఎటువంటి అంతరాయం కలగకుండా దాడిని వెంటనే అంచనా వేసి పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చినట్లు అథారిటీ తెలిపింది.
తాజా వార్తలు
- భారత జట్టు తదుపరి మ్యాచ్ల షెడ్యూల్ ఇదే..!
- బెంగళూరులో రేపటి నుంచి హోటళ్లు బంద్
- ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా దుబాయ్–వరుసగా ఆరవ సంవత్సరం గుర్తింపు
- తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..
- అమరవీరులకు కువైట్ కన్నీటి నివాళి: సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు
- లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పై విపక్షాలు అవిశ్వాస తీర్మానం
- యూఏఈలో హెలికాప్టర్ ప్రమాదం: ఇద్దరు సాయుధ దళాల సిబ్బంది మృతి
- గల్ఫ్ దేశాల్లో 12వ తరగతి పరీక్షలు వాయిదా–CBSE కీలక నిర్ణయం
- 23400 ఉల్లంఘనలు..1,200 వాహనాలు సీజ్..!!
- వీడియోలు, ఫోటోలు షేర్.. 313 మంది అరెస్టు..!!









