ICC Mens T20 World Cup Final: ఫైనల్ మ్యాచ్.. న్యూజిలాండ్‌ పై భారత్ భారీ స్కోర్

- March 08, 2026 , by Maagulf
ICC Mens T20 World Cup Final: ఫైనల్ మ్యాచ్.. న్యూజిలాండ్‌ పై భారత్ భారీ స్కోర్

అహ్మదాబాద్: టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో భారత్ చెలరేగింది. న్యూజిలాండ్ పై భారీ స్కోర్ చేసింది. 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీలతో చెలరేగారు.

టీ 20 వరల్డ్ కప్ లో అత్యధిక స్కోర్లు..

శ్రీలంక వర్సెస్ కెన్యా (2007) – 260/6
భారత్ వర్సెస్ జింబాబ్వే (2026) – 256/4
భారత్ వర్సెస్ న్యూజిలాండ్ (2026) – 255/5
వెస్టిండీస్ వర్సెస్ జింబాబ్వే (2026) – 254/6
భారత్ వర్సెస్ ఇంగ్లండ్ (2026) 253/7

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com