ఒమాన్ లో మరో చిన్నారి కారుకి బలి!
- July 22, 2015
కారులో ఇరుక్కుపోయి, ఊపిరాడక మరణిస్తున్న చిన్నారుల మరణాల పరంపర ఇంకా కొనసాగుతోంది. గడిచిన ఆదివారం, యారూబ్ అల్ జైదీ పేరుగల ఆరు సంవత్సరాల బాలుడి తల్లితండ్రులు, ఇంట్లో వారు అతిధులు వచ్చిన హడావిడిలో ఉండి, పిల్లలను సహాయకులకు అప్పగించారు. తన వరుస సోదరుడైన మరో ఐదేళ్ల బాలుడితో సహా తెరచి ఉన్న కారులో ప్రవేశించి, పొరబాటున లాక్ వేసేసుకున్నారు. రెండుగంటల అనంతరం, జైదీ మరణించగా, మరో బాలుడు చావుబ్రటుకుల మధ్య ఇబ్రి ఆసుపత్రిలోఊగిసలాడుతున్నాడు. ఏదైన కుట్ర జరిగింతుందనే కోణాన్ని ఇక్కడి పోలీసులు తోసిపుచ్చారు. ఇటువంటి దుస్సoఘటనలు ఎన్ని జరిగినా కళ్ళు తెరువని తల్లితండ్రులను నిందించాలో, ఆ దేవుని నిందించాలో తెలియని పరిస్థితి!
--నూనె లెనిన్ కుమార్(ఒమాన్)
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







