డ్రగ్స్ స్మగ్లింగ్ ను అడ్డుకున్న కోస్ట్ గార్డ్..!!
- March 09, 2026
మస్కట్: ధోఫర్ గవర్నరేట్ పోలీసుల నేతృత్వంలోని కోస్ట్ గార్డ్ పోలీసులు భారీ డ్రగ్ స్మిగ్లింగ్ ను అడ్డుకున్నారు.
మిర్బాట్ విలాయత్లో స్మగ్లర్లు పడవలతో ఒమానీ ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తుండగా ఐదుగురు యెమెన్ జాతీయులను అదుపులోకి తీసుకున్నారు. వారి పడవను సీజ్ చేశారు.
అనుమానితుల వద్ద నుంచి భారీగా డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఓపెన్ ప్రిజన్స్ ప్రోగ్రామ్.. ఖైదీల కళల్లో శాంతి సందేశాలు..!!
- యూఎన్ఓలో ఖతార్ అమిర్ ప్రసంగానికి దౌత్యవేత్తల ప్రశంసలు..!!
- ముత్రా కేబుల్ కార్ భద్రతా ఏర్పాట్లపై సమీక్ష..!!
- ఇంట్లోకి చొరబడి కాల్పులు, 11 మంది మృతి
- ఆసియా-పసిఫిక్లో ఏరో ఇంజిన్ సేవల విస్తరణకు జీఎంఆర్ ఏరో టెక్నిక్–స్టాండర్డ్ ఏరో భాగస్వామ్యం
- యూపీఐ ఛార్జీలపై NPCI కీలక ప్రకటన
- దుబాయ్లో పెయిడ్ కార్ లిఫ్ట్లపై ఆర్టీఏ హెచ్చరిక.. నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానా
- దుబాయ్లో ఇళ్ల కొనుగోలుపై UBS ఆసక్తికర నివేదిక..!!
- కువైట్లో అత్యవసర ప్రణాళికలపై ఫైర్ఫోర్స్ సమీక్ష..!!
- ఖతార్లో డ్రైవింగ్ లైసెన్స్: అర్హతలు, నిబంధనలు, ఫీజుల పూర్తి వివరాలు..!!







