బహ్రెయిన్ లో డ్రోన్ దాడి.. పలువురికి గాయాలు..!!
- March 09, 2026
మనామా: ఇటీవల జరిగిన డ్రోన్ దాడి ఇరానియన్ దురాక్రమణలో భాగంగా జరిగిందని బహ్రెయిన్ తెలిపింది.
డ్రోన్ దాడి కారణంగా అనేక మంది పౌరులు గాయపడ్డారని, అందులో ఒకరు సీరియస్ గా ఉన్నారని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఈ డ్రోన్ దాడి సిత్రా ప్రాంతంలోని అనేక ఇళ్లకు నష్టం కలిగించిందని తెలిపింది. అధికారులు ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారని పేర్కొన్నది.
తాజా వార్తలు
- భారత జట్టు తదుపరి మ్యాచ్ల షెడ్యూల్ ఇదే..!
- బెంగళూరులో రేపటి నుంచి హోటళ్లు బంద్
- ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా దుబాయ్–వరుసగా ఆరవ సంవత్సరం గుర్తింపు
- తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..
- అమరవీరులకు కువైట్ కన్నీటి నివాళి: సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు
- లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పై విపక్షాలు అవిశ్వాస తీర్మానం
- యూఏఈలో హెలికాప్టర్ ప్రమాదం: ఇద్దరు సాయుధ దళాల సిబ్బంది మృతి
- గల్ఫ్ దేశాల్లో 12వ తరగతి పరీక్షలు వాయిదా–CBSE కీలక నిర్ణయం
- 23400 ఉల్లంఘనలు..1,200 వాహనాలు సీజ్..!!
- వీడియోలు, ఫోటోలు షేర్.. 313 మంది అరెస్టు..!!









