ఖతార్ పై మిస్సైల్ అటాక్.. అడ్డుకున్న డిఫెన్స్ సిస్టమ్..!!
- March 09, 2026
దోహా: ఖతార్ టార్గెట్ గా ప్రయోగించిన క్షిపణి దాడిని సాయుధ దళాలు అడ్డుకున్నాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ మేరకు Xలోని ఒక పోస్టు చేసింది.
ఇరాన్ నుంచి ఆ మిస్సైల్ వచ్చిందని ప్రాథమికంగా నిర్ధారించినట్లు వెల్లడించింది. ఖతార్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మిస్సైల్ ను గాల్లోనే పేల్చేశాయని వెల్లడించింది. క్షిపణి శకలాల కారణంగా ఎవరికి ఎటువంటి గాయలు మరియు ఆస్తి నష్టానికి సంబంధించి ఎలాంటి నివేదికలు అందలేదని మంత్రిత్వశాఖ తెలిపింది.
తాజా వార్తలు
- దుబాయ్లో భారతీయ కార్మికుల సమస్యలపై చర్చలు
- యూఎన్లో పాక్-బంగ్లా కీలక భేటీ
- విశాఖలో విషాదం.. ఆంధ్ర మెడికల్ కాలేజీ విద్యార్థిని ఆత్మహత్య
- జల మార్గాల భద్రత, పౌరుల రక్షణ.. ఐరాసలో బహ్రెయిన్ కీలక వ్యాఖ్యలు..!!
- నాటో చీఫ్, ఐర్లాండ్ ప్రధాని తో కువైట్ క్రౌన్ ప్రిన్స్ భేటీ..!!
- గ్లోబల్ పోటీతత్వంలో సౌదీ అరేబియాకు 13వ స్థానం..!!
- ఖతార్లో పూర్తి డిజిటలైజేషన్ దిశగా మారిటైమ్ రంగం..!!
- గాజా కోసం 1 కోటి భోజనాల కార్యక్రమానికి కొత్త పేరు..!!
- ఉద్యోగులపై డబ్బులు విసిరిన వైరల్ వీడియోలు.. ఒమన్ పోలీసుల చర్యలు..!!
- యూఎన్లో నెతన్యాహు స్పీచ్.. ఒక్కసారిగా ఖాళీ అయిన కుర్చీలు..







