రష్యా హెలికాప్టర్ పై సిరియా దాడి
- August 01, 2016
సిరియాలోని ఇడ్లిబ్ ప్రావిన్స్‌లో రష్యాకు చెందిన మిలిటరీ హెలికాప్టర్‌పై ముష్కరులు దాడికి పాల్పడ్డారు. ఎమ్ఐ-8 మిలిటరీ హెలికాప్టర్ అలెప్పోలో సర్వీసులు ముగించుకుని తిరిగి వెళ్తుండగా ఉగ్రవాదులు కాల్పులు జరిగినట్లు సిరియా అధికారులు వెల్లడించారు. ఆ సమయంలో హెలికాప్టర్లో ఉన్న ఐదుగురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయినట్లు రష్యా ధ్రువీకరించింది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







