రెండు డ్రోన్లను కూల్చేసిన ఒమన్..!!
- March 11, 2026
మస్కట్: రెండు డ్రోన్లను కూల్చివేసినట్లు ఒమన్ ప్రకటించింది. ఒక డ్రోన్‌ను అడ్డుకున్నామని, మరొకటి దుక్మ్ ఉత్తరాన సముద్రంలో కూలిపోయిందని భద్రతా వర్గాలు నివేదించాయి.
ఎటువంటి నష్టాలు నమోదు కాలేదని తెలిపింది. నిరంతర దాడులను ఈ సందర్భంగా ఒమన్ సుల్తానేట్ ఖండించింది.
జాతీయ భద్రతను కాపాడటానికి మరియు నివాసితుల భద్రత కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఒమన్ సుల్తానేట్ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!
- బెగ్గింగ్ నేరం..కేసులను నివేదించండి: సౌదీ
- రెండు డ్రోన్లను కూల్చేసిన ఒమన్..!!
- నివాస ప్రాంతాల పై దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- డెబ్రిస్ కు దూరంగా ఉండాలని MoI పిలుపు..!!
- టీ–సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
- కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి..
- యూఏఈని ముంచెత్తిన వర్షాలు..వేడి నుంచి ఉపశమనం..!!
- మిస్సైల్ అటాక్..అడ్డుకున్న ఖతార్..!!









