బెగ్గింగ్ నేరం..కేసులను నివేదించండి: సౌదీ
- March 11, 2026
రియాద్: సౌదీ అరేబియాలో బెగ్గింగ్ నేరమని అంతర్గత మంత్రిత్వ శాఖ మరోసారి గుర్తుచేసింది. బెగ్గింగ్ చేసే లేదా ప్రేరేపించే వారికి, అలాంటి వారికి ఏ విధంగానైనా సహాయం చేసే వారు చట్టరిత్యా జైలు శిక్ష మరియు జరిమానాను ఎదుర్కొవల్సి వస్తుందని హెచ్చరించారు.
భిక్షాటన చేసేవారికి సహకరించవద్దని, వారికి ఏ రూపంలోనూ డబ్బు అందించవద్దని కోరింది. అధికారిక స్వచ్ఛంద వేదికలు మరియు లైసెన్స్ పొందిన సంస్థల ద్వారా అవసరమైన వారికి విరాళాలు అందించబడతాయని మంత్రిత్వ శాఖ ప్రజలకు సూచించింది.
మక్కా, మదీనా, రియాద్ మరియు తూర్పు ప్రావిన్స్ ప్రాంతాలలో 911 కు మరియు రాజ్యంలోని మిగిలిన ప్రాంతాలలో 999 కు కాల్ చేయడం ద్వారా భిక్షాటన కేసులను నివేదించాలని ప్రజలకు పిలుపునిచ్చింది. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంటాయని మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- 8 డ్రోన్లను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!
- బెగ్గింగ్ నేరం..కేసులను నివేదించండి: సౌదీ
- రెండు డ్రోన్లను కూల్చేసిన ఒమన్..!!
- నివాస ప్రాంతాల పై దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- డెబ్రిస్ కు దూరంగా ఉండాలని MoI పిలుపు..!!
- టీ–సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం
- కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మృతి..
- యూఏఈని ముంచెత్తిన వర్షాలు..వేడి నుంచి ఉపశమనం..!!
- మిస్సైల్ అటాక్..అడ్డుకున్న ఖతార్..!!









