ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!

- March 11, 2026 , by Maagulf
ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించిన ఒమన్..!!

మస్కట్: ఒమన్ సుల్తానేట్ ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించింది. ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాలలోని ఉద్యోగులకు మార్చి 19 నుండి మార్చి 23 వరకు అధికారికంగా ఈద్ అల్ ఫితర్ సెలవులను ప్రకటించింది. మార్చి 24న కార్యాలయాలు తిరిగి ప్రారంభమవుతాయని ఒక ప్రకటనలో వెల్లడించింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com