సయ్యద్ ఫహద్ అల్ సయీద్ కన్నుమూత..!!
- March 13, 2026
మస్కట్: ఒమన్ సుల్తానేట్ మంత్రి మండలి ఉప ప్రధానమంత్రి సయ్యద్ ఫహద్ బిన్ మహమూద్ అల్ సయీద్ గురువారం ఉదయం (మార్చి 12, 2026) కన్నుమూసినట్లు 'దివాన్ ఆఫ్ రాయల్ కోర్ట్' (రాజ దర్బారు కార్యాలయం) ప్రకటించింది.
సయ్యద్ ఫహద్ బిన్ మహమూద్ అల్ సయీద్ మరణం పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. తన జీవత కాలమంతా అచంచలమైన అంకితభావంతో, నిస్వార్థంగా సేవ చేసిన ఆయన, ఇప్పుడు తుదిశ్వాస విడిచారని తన ప్రకటనలో కొనియాడింది.
తాజా వార్తలు
- ఆంధ్ర ప్రదేశ్: టెన్త్ విద్యార్థుల పరీక్షలకు సర్వం సిద్ధం
- పదవ తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు తెలంగాణ గవర్నర్ శుభాకాంక్షలు
- సంగారెడ్డిలో హెల్త్ కార్డుల పంపిణీ.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
- ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన లిసా గిల్
- అడోబ్ సీఈవో పదవికి శంతను నారాయణ్ రాజీనామా!
- జాతీయ హెచ్చరిక వ్యవస్థను యాక్టివేట్ చేసిన ఖతార్..!!
- బహ్రెయిన్‌లో ఓవర్‌స్టే ఫైన్ మినహాయింపు..!!
- కువైట్ లో కాన్సర్ట్, పార్టీల పై నిషేధం..!!
- సయ్యద్ ఫహద్ అల్ సయీద్ కన్నుమూత..!!
- ఫ్లైట్ అప్డేట్స్ చెక్ చేసుకోండి.. GACA పిలుపు..!!









