నయీమ్ అక్తర్ ఇంటిపై పెట్రోలు బాంబులు
- August 01, 2016
జమ్మూకశ్మీర్ విద్యాశాఖ మంత్రి నయీమ్ అక్తర్ ఇంటిపై సోమవారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు రెండు పెట్రోలు బాంబులు విసిరారు. దాంతో ఇంటి గేటు మొత్తం పూర్తిగా ధ్వంసమైంది. దాడి జరిగిన సమయంలో అక్తర్ ఆయన భార్య ఇంట్లోలేకపోవడంతో ప్రమాదం తప్పిందని ఇంటి చుట్టూ భారీ భద్రతా ఏర్పాట్లు చేశామని పోలీసులు మంగళవారం వెల్లడించారు. అనంతరం బెమీనా ప్రాంతంలోని ఆర్ అండ్ బీ భవనం వద్ద కూడా పెట్రోల్ బాంబులు విసిరినట్లు తెలిపారు. నిందితుల కోసం గాలింపు చేపట్టారు.
తాజా వార్తలు
- భారత్లో త్వరలో 2 కొత్త ఎయిర్లైన్స్..
- రైతుల ప్రాణాలతో ఆటాడుతున్న ప్రభుత్వం: కేటీఆర్
- 'అటల్ స్మృతి న్యాస్ సొసైటీ' అధ్యక్షులుగా వెంకయ్యనాయుడు
- 22 సెంచరీలతో హజారే ట్రోఫీ ప్రారంభం
- 2029 ఎన్నికల ఫలితాల రిజల్ట్ ను ముందే చెప్పిన సీఎం రేవంత్
- ప్రజాస్వామ్య బలోపేతంలో మీడియా పాత్ర కీలకం: మంత్రి పార్థసారధి
- కేంద్రం పరిచయం చేస్తున్న ‘భారత్ టాక్సీ’ యాప్
- న్యూఇయర్ వేడుకలు..హద్దు మీరితే కఠిన చర్యలు
- అల్-అకిలా బీచ్ రీ డెవలప్ మెంట్ ప్రారంభం..!!
- ఖతార్లో స్థిరంగా టూరిజం గ్రోత్.. జీసీసీ మద్దతు..!!







