మదీనాలో చిన్నారిని చంపిన ఫిలిప్పీన్స్ వర్కర్ అరెస్ట్..!!

- March 14, 2026 , by Maagulf
మదీనాలో చిన్నారిని చంపిన ఫిలిప్పీన్స్ వర్కర్ అరెస్ట్..!!

మదీనా: మదీనా ప్రాంతంలోని భద్రతా గస్తీ దళాలు ఓ ఫిలిప్పీన్స్ డొమెస్టిక్ వర్కర్ ను అరెస్టు చేశారు. ఆమె ఇంటిలోపల కత్తితో చిన్నారిని చంపిందని పోలీసులు తెలిపారు.  అనుమానితురాలిని అదుపులోకి తీసుకున్నామని, ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని పబ్లిక్ సెక్యూరిటీ తెలిపింది. ఆమెను పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు రిఫర్ చేసినట్లు పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com