సుల్తాన్ తో ఈజిప్టు విదేశాంగ మంత్రి భేటీ..!!
- March 16, 2026
మస్కట్: అల్ బరకా ప్యాలెస్‌లో హీజ్ మెజెస్టీ సుల్తాన్ హైతం బిన్ తారిక్ తో ఈజిప్టు విదేశాంగ, అంతర్జాతీయ సహకార వ్యవహారాల మంత్రి డాక్టర్ బదర్ అబ్దేల్ ఆతికి సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా, ఈ ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై చర్చించారు. ప్రశాంతతను పునరుద్ధరించడానికి మరియు ఘర్షణలకు ముగింపు పలకడానికి ప్రాంతీయ, అంతర్జాతీయ ప్రయత్నాలను ఏకీకృతం చేయాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నారు.
ప్రపంచ వేదికలపై భద్రత, స్థిరత్వాల సాధనకు కృషి చేయాలని ఇరువురు నిర్ణయించారని హీజ్ మెజెస్టీ సుల్తాన్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలియజేసింది.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







