ఐపీఎల్ 2026: 10 జట్ల కెప్టెన్ల వివరాలు ఇవే!
- March 16, 2026
ముంబై: మార్చి 28న ప్రారంభం కానున్న ఐపీఎల్ 2026 సీజన్ కోసం అన్ని జట్లు కొత్త కెప్టెన్లతో సిద్ధమయ్యాయి. చెన్నై సూపర్ కింగ్స్‌కు రుతురాజ్ గైక్వాడ్, ఢిల్లీ క్యాపిటల్స్‌కు అక్షర్ పటేల్, గుజరాత్ టైటాన్స్‌కు శుభ్‌మన్ గిల్, కోల్‌కతా నైట్ రైడర్స్‌కు అజింక్య రహానే, లక్నో సూపర్ జెయింట్స్‌కు రిషభ్ పంత్ ను ఎంపిక చేశారు. ముంబై ఇండియన్స్‌కు హార్దిక్ పాండ్యా, పంజాబ్ కింగ్స్‌కు శ్రేయస్ అయ్యర్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు రాజత్ పాటిదార్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్యాట్ కమిన్స్, రాజస్థాన్ రాయల్స్‌కు రియాన్ పరాగ్ కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు. అనుభవజ్ఞులు, యువ ఆటగాళ్ల మిశ్రమంతో ఈ సీజన్ ఆసక్తికరంగా మారనుంది.
తాజా వార్తలు
- కోరమాండల్ కాకినాడ ప్లాంట్‌కు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు
- ఇఫ్తార్ విందులో సీఎం చంద్రబాబు...
- Oscars 2026 winners : ఆస్కార్ అవార్డ్స్ 2026, విజేతల పూర్తి వివరాలు
- ఐపీఎల్ 2026: 10 జట్ల కెప్టెన్ల వివరాలు ఇవే!
- సినీ నటి ప్రత్యూష ఆత్మహత్య కేసు..కోర్టులో లొంగిపోయిన సిద్ధార్ధ రెడ్డి
- అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహం..
- ఫుజైరా పెట్రోలియం కేంద్రం పై డ్రోన్ దాడి: అదుపులో మంటలు..
- జెడ్డా ఎఫ్1 గ్రాండ్ ప్రిక్స్ వాయిదా..!!
- ఈద్ సెలవులలో భద్రతా చర్యలు పాటించాలి: ROP
- డెలివరీ ప్లాట్‌ఫామ్‌లలో పొగాకు, సిగరెట్ల అమ్మకాల పై నిషేధం..!!









