కుప్పకూలిన ఆర్చ్...నలుగురు మృతి
- August 02, 2016
నగరంలోని నిర్మాణంలో ఉన్న ఆర్చ్ కుప్పకూలింది. ఈ ఘటనలో నలుగురు దుర్మరణం చెందగా పదిమంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మంగళవారం కూకట్పల్లి దగ్గరలోని వసంతనగర్‌లో జరిగింది. ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించగా అందులో ఒకరు చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతులు శ్రీకాకుళం జిల్లాకు చెందిన జనార్థన్, ధర్మారావు, నాగభూషణంగా గుర్తించారు. మరొకరు బీహార్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సహాయ కార్యక్రమాలు చేపట్టారు. దీనికి బాధ్యులైనవారిని అరెస్టు చేస్తామని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







