ప్రైవేట్ రంగానికి సాధారణ పనివేళలు పునరుద్ధరణ..!!
- March 24, 2026
దోహా: ఖతార్ వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ (MoCI) సమన్వయంతో కార్మిక మంత్రిత్వ శాఖ (MOL) ప్రైవేట్ రంగ సంస్థలన్నింటిలోనూ సాధారణ పని విధానాలను పునరుద్ధరించినట్లు ప్రకటించింది.
ప్రైవేట్ రంగ సంస్థలన్నింటిలోనూ 'రిమోట్ వర్క్' ను అవలంబించాలంటూ గతంలో చేసిన సిఫార్సును ఉపసంహరించుకుంటున్నట్లు ఈ రెండు మంత్రిత్వ శాఖలు ప్రకటించాయి.
పని ప్రదేశాలలో కార్యకలాపాల పునరుద్ధరణకు సంబంధించి మంత్రివర్గం జారీ చేసిన ఆదేశాల అమలులో భాగంగా, వ్యాపార కార్యకలాపాలు సమర్థవంతంగా మరియు క్రమబద్ధంగా కొనసాగేలా చూడటమే ఈ నిర్ణయ ప్రధాన ఉద్దేశమని కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







