30 రోజుల పాటు మారిటైమ్ లైసెన్సులను రద్దు చేసిన సౌదీ..!!
- March 24, 2026
రియాద్ః సౌదీ అరేబియా రవాణా జనరల్ అథారిటీ (టీజీఏ) సముద్రయాన లైసెన్సులను 30 రోజులపాటు రద్దు చేసింది.ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. భద్రతకు లేదా సముద్ర పర్యావరణ పరిరక్షణకు ఎటువంటి ఆటంకం కలగని పక్షంలో అవసరమైతే ఈ కాలాన్ని పొడిగించవచ్చని అథారిటీ తెలిపింది. అరేబియా గల్ఫ్‌లోని సౌదీ అరేబియా ప్రాదేశిక జలాల్లో పనిచేస్తున్న సౌదీ మరియు విదేశీ నౌకలు రెండింటికీ ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అథారిటీ పేర్కొంది.
తాజా వార్తలు
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?
- సౌదీ అరేబియాలో వడ్డీ రేట్లు పెంపు..!!
- హోర్ముజ్ జలసంధి పరిస్థితిపై ఒమన్ కీలక ప్రకటన..!!
- కువైట్‌లో డ్రోన్లపై మరోసారి హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్‌లో ఆలీ వాక్‌వేకు కొత్త రూపు..!!
- ఖతార్‌లో కీలక వడ్డీ రేట్లు పెంపు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !







