ఖతార్ లో భారీ వర్షాలు, బలమైన గాలులు..అలెర్ట్ జారీ..!!
- March 24, 2026
దోహా: ఖతార్ వ్యాప్తంగా వాతావరణం అస్థిరంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశం మేఘావృతమై అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని తాజా అప్డేట్ లో వెల్లడించింది.
బలమైన గాలులు, తక్కువ హారిజంటల్ విజిబిలిటీ ఉంటుందని వాహనదారులను హెచ్చరించింది. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించింది. వరదలు వచ్చే ప్రాంతాలకు దూరంగా ఉండాలని కోరింది. అధికారుల అప్డేట్ లను ఫాలో కావాలని సూచించింది.
తీరప్రాంతంలో ఆగ్నేయం నుండి ఈశాన్యం వైపు గాలి గంటకు 8-8 నాట్ల వేగంతో గాలి వీస్తుందని, ఇది గంటకు 40 నాట్ల వేగానికి పెరిగి ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక సముద్రపు అలల ఎత్తు 2-4 అడుగుల నుండి 5 అడుగుల వరకు పెరుగుతుందన్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?
- సౌదీ అరేబియాలో వడ్డీ రేట్లు పెంపు..!!
- హోర్ముజ్ జలసంధి పరిస్థితిపై ఒమన్ కీలక ప్రకటన..!!
- కువైట్‌లో డ్రోన్లపై మరోసారి హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్‌లో ఆలీ వాక్‌వేకు కొత్త రూపు..!!
- ఖతార్‌లో కీలక వడ్డీ రేట్లు పెంపు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !







