ఇబ్రిలో అగ్నిప్రమాదం..తప్పిన పెను ప్రమాదం..!!
- March 25, 2026
అల్ ధాహిరా: ఇబ్రి విలాయత్‌లోని ఒక ఇంట్లో చెలరేగిన మంటలను సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ విభాగాలకు చెందిన అగ్నిమాపక బృందాలు విజయవంతంగా అదుపులోకి తెచ్చాయి. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని, పరిస్థితి ప్రస్తుతం పూర్తిగా అదుపులో ఉందని అధికారులు వెల్లడించారు.
మరోవైపు, పౌరులు మరియు నివాసితులందరి భద్రతను దృష్టిలో ఉంచుకుని పాస్‌పోర్ట్, పౌర స్థితి (Civil Status) మరియు ట్రాఫిక్ సంబంధిత సేవా కేంద్రాల కార్యకలాపాలను నిలివేస్తూ ఒమన్ పోలీసులు నోటీసు జారీ చేశారు. అయితే, సౌత్ అల్ షర్కియా, అల్ వుస్తా మరియు ధోఫార్ లలో ఈ సేవలు యథావిధిగా కొనసాగాయి.
తాజా వార్తలు
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?
- సౌదీ అరేబియాలో వడ్డీ రేట్లు పెంపు..!!
- హోర్ముజ్ జలసంధి పరిస్థితిపై ఒమన్ కీలక ప్రకటన..!!
- కువైట్‌లో డ్రోన్లపై మరోసారి హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్‌లో ఆలీ వాక్‌వేకు కొత్త రూపు..!!
- ఖతార్‌లో కీలక వడ్డీ రేట్లు పెంపు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !







