బహ్రెయిన్ లో యూఏఈ సైనికుడు మృతి..!!
- March 25, 2026
మనామా: ఇరాన్ క్షిపణి మరియు డ్రోన్ దాడుల సమయంలో బహ్రెయిన్ దళాలతో కలిసి విధులు నిర్వర్తిస్తున్న యూఏఈ సాయుధ దళాల సైనికుడు ఒకరు మరణించారని బహ్రెయిన్ రక్షణ దళం (బీడీఎఫ్) తెలిపింది. ఈ దాడులలో యూఏఈ సహచరులతో పాటు తమ సిబ్బందిలో పలువురు గాయపడ్డారని బీడీఎఫ్ పేర్కొంది. వారిని చికిత్స కోసం తరలించినట్టు తెలిపింది.
యూఏఈ సైనికుడి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ, యూఏఈ సాయుధ దళాలకు మరియు అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది జనరల్ కమాండ్ . బహ్రెయిన్ భూభాగాన్ని రక్షించడానికి, అలాగే ప్రజల భద్రత, స్థిరత్వానికి ఎదురయ్యే ఎలాంటి ముప్పునైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్లు పునరుద్ఘాటించింది.
తాజా వార్తలు
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?
- సౌదీ అరేబియాలో వడ్డీ రేట్లు పెంపు..!!
- హోర్ముజ్ జలసంధి పరిస్థితిపై ఒమన్ కీలక ప్రకటన..!!
- కువైట్‌లో డ్రోన్లపై మరోసారి హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్‌లో ఆలీ వాక్‌వేకు కొత్త రూపు..!!
- ఖతార్‌లో కీలక వడ్డీ రేట్లు పెంపు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !







