యూఏఈలో కొనసాగుతున్న వర్షాలు..దుబాయ్, షార్జాలో గరిష్ట ఉష్ణోగ్రత 25°C..!!
- March 27, 2026
యూఏఈః యూఏఈలో వర్షాలు కొనాసాగుతున్నాయి. పశ్చిమ ప్రాంతాలపై కేంద్రీకృతమై ఉన్న ఒక ప్రధాన వాతావరణ వ్యవస్థ ప్రభావం కారణంగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియోరాలజీ (NCM) ప్రకటించింది. శుక్రవారం మధ్యాహ్నం అబుదాబి, దుబాయ్, అల్ ఐన్, ఉత్తర తీరప్రాంతాలు మరియు దక్షిణ అంతర్గత ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది.
కొన్నిసార్లు గాలుల తీవ్రత అధికంగా ఉంటుందన్నారు. దీని కారణంగా దుమ్ము తుఫానులు సంభవిస్తాయని పేర్కొంది. అరేబియా గల్ఫ్ మరియు ఒమన్ సముద్రంలో సముద్రం అలల తీవ్రత క్రమంగా పెరుగుతుందని తెలిపింది. ఈ క్రమంలో దుబాయ్ మరియు షార్జాలలో గరిష్ట ఉష్ణోగ్రత 25°Cగా ఉంటుందని పేర్కొంది.
తాజా వార్తలు
- మనీలాండరింగ్ కేసు..ఇంటర్‌పోల్ రెడ్ నోటీసుతో UAEలో అంతర్జాతీయ ముఠా నాయకుడి అరెస్ట్
- షార్జాలో మహిళ మృతి.. నేరపూరిత ఘటనకు ఆధారాలు లేవన్న పోలీసులు
- విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ‘సిటీ’ సరికొత్త సేవలకు శ్రీకారం
- సౌదీలో డ్రోన్‌ను అడ్డుకునే క్రమంలో శకలాలు పడి ఒకరి మృతి
- మచిలీపట్నంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు..
- షేక్ జాయెద్ గ్రాండ్ మసీద్ సందర్శనకు కొత్త ప్రవేశ రుసుము
- మహనీయుల పోరాటాలు యువతకు స్ఫూర్తిదాయకం: ఉపరాష్ట్రపతి
- దుబాయ్‌లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్‌లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్‌లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!







